te_tn/1pe/03/03.md

557 B

Connecting Statement:

భార్యల స్థానములోనున్న స్త్రీలను గూర్చి పేతురు మాట్లాడుటను కొనసాగించుచున్నాడు.

Let it be done

ఇక్కడ “మీకు” అనే పదము భార్యలు తమ భర్తలకు లోబడుటను గూర్చి మరియు వారిపట్ల తమ ప్రవర్తనను గూర్చి సూచించుచున్నది.