te_tn/1pe/02/19.md

8 lines
958 B
Markdown

# it is praiseworthy
ఇది స్తుతికి అర్హమైనది లేక “ఇది దేవునిని మెప్పించునది”
# endures pain ... because of his awareness of God
మూల వాక్యభాగాములో ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) ఈ వ్యక్తి శ్రమలను అంగీకరించును ఎందుకంటే అతను దేవునికి లోబడుచున్నాడన్న విషయము అతను ఎరుగును లేక 2) ఈ వ్యక్తి అన్యాయమైన తీర్పును సహించగలడు ఎందుకంటే అతను ఏ విధముగా శ్రమలు ఎదుర్కొనుచున్నాడన్న విషయము దేవునికి తెలుసునని తనకు తెలుసు.