te_tn/1pe/01/24.md

2.0 KiB

General Information:

నాశనము కాని విత్తనములోనుండి వారు జన్మించియున్నారని అతను చెప్పిన విషయమునకు సంబంధించి ఈ వచనములలో పేతురు ప్రవక్తయైన యెషయ వ్రాసిన వాక్యభాగములో నుండి వ్యాఖ్యానించియున్నాడు.

All flesh is like grass, and all its

“శరీరము” అనే పదము మనుష్యులను సూచించుచున్నది. ప్రవక్తయైన యెషయ మనుష్యులను అప్పుడే పెరిగి మరియు అప్పుడే చనిపోవు గడ్డికి పోల్చియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “గడ్డివలె ప్రజలందరూ చనిపోతారు మరియు వారి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-simile]])

glory is like the wild flower of the grass

ఇక్కడ “వైభవము” అనే పదము అందము లేక మంచితనము అను వాటిని సూచించుచున్నది. ప్రజలు మంచివని లేక సుందరమైనవని ఎంచిన మానవులు త్వరగా చనిపోవు పువ్వులవలె ఉన్నారని యెషయ పోల్చిచెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పువ్వులు త్వరగా చనిపోయినట్లు మంచితనము త్వరగా గతించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)