te_tn/1pe/01/23.md

1.5 KiB

born again, not from perishable seed, but from imperishable seed

పేతురు దేవుని వాక్యమును గూర్చి మాట్లాడిన దానికి బహుశః ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) ఒక విత్తనం విశ్వసులలో పెరిగి నూతన జీవితమును ఫలించులాగున లేక 2) ఒక స్త్రీ లేక పురుషుని లోపలి చిన్న కణములు స్త్రీ లోపల శిశువువలె కలిసి పెరుగుటవలెనే. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

imperishable seed

కుళ్లిపోకుండా లేదా ఎండిపోకుండా లేక చనిపోకుండా ఉండే విత్తనం

through the living and remaining word of God

నిత్యము జీవించు విధముగా ఉన్నదని పేతురు దేవుని వాక్యమును గూర్చి మాట్లాడుచున్నాడు. వాస్తవానికి, దేవుడు నిత్యమూ జీవించును మరియు ఆయన సూచనలు మరియు వాగ్ధానములు నిత్యమూ నిలుచును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)