te_tn/1pe/01/22.md

2.0 KiB

You made your souls pure

ఇక్కడ “ఆత్మ” అనే పదము ఒక సంపూర్ణ వ్యక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

pure

దేవునికి అంగీకారముగా ఉండుటను సూచించుటకు ఇక్కడ శుద్దీకరించుకోవడం అనే పదమును ఉపయోగించియున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

by obedience to the truth

మీరు దీనిని క్రియ వాక్యముతో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సత్యముకు విధేయత కలిగియుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

brotherly love

తోటి విశ్వాసుల మధ్యలో ఉండే ప్రేమను ఇది సూచించుచున్నది.

love one another earnestly from the heart

ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తియొక్క ఆలోచనలు లేక భావములకు సమానార్థముగానున్నది. ఒకరిని “హృదయపూర్వకముగా” ప్రేమించడం అంటే వారిని సంపూర్ణ నిబద్దతతో ప్రేమించడం అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకరిని ఒకరు సంపూర్ణముగా మరియు దృఢంగా ప్రేమించుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)