te_tn/1pe/01/21.md

768 B

who raised him from the dead

ఒకరిని చనిపోయిన వారిలోనుండి జీవముతో తిరిగి లేపుటను ఈ నానుడి సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఇక ఎన్నడు చనిపోయినవారిలో లేకుండునట్లు ఆయనను తిరిగి జీవింపజేసెను”

and gave him glory

మరియు ఆయనను మహిమపరచాడు లేక “మరియు ఆయనను మహిమాన్వితుడని చూపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)