te_tn/1pe/01/19.md

1.2 KiB

the precious blood of Christ

ఇక్కడ “రక్తము” అనే పదమునకు సిలువపై క్రీస్తు మరణమునకు సాదృశ్యమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

like a lamb without blemish or spot

దేవుడు ప్రజల పాపములను క్షమియించులాగున క్రీస్తు బలిగా మరణించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏ ముడతయైనను కళంకమైనను లేనిదానిని యూదా యాజకులు అర్పించిన విధముగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

without blemish or spot

క్రీస్తు పరిశుద్ధతను ప్రభావితం చేయడానికి పేతురు రెండు విధాలుగా ఒకే ఆలోచనను వ్యక్తపరచుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఏ దోషము లేక” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)