te_tn/1pe/01/13.md

3.2 KiB

So gird

అందుకని, నడికట్టు. ప్రవక్తలకు ప్రత్యక్షపరచబడిన రక్షణ, విశ్వాసం మరియు క్రీస్తు యొక్క ఆత్మను గూర్చి అతడు చెప్పిన సంగతులన్నీటిని సూచించుటకు ఇక్కడ “కాబట్టి” అనే పదమును పేతురు ఉపయోగించియున్నాడు.

gird up the loins of your mind

నడుము కట్టుకోవడం అంటే కష్టపడి పనిచేయడానికి సిద్దంకావడం. సులువుగా తిరగడానికి అవకాశం ఉండులాగా ఒకరి అంగీ క్రింది భాగమును నడుము దగ్గర చేక్కించుకొనే పద్దతినుండి ఇది వస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ మనస్సులను సిద్ధపరచుకొండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

Be sober

ఇక్కడ “స్థిరబుద్ధి” అనే పదము మానసిక స్పష్టతను మరియు చురుకుదనమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ ఆలోచనలను నియంత్రిచుకొనుడి” లేక “మీరు ఏమి ఆలోచించుచున్నారని జాగ్రతకలిగియుండుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

the grace that will be brought to you

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయా తర్జుమా: “దేవుడు మీకు అనుగ్రహించు కృప” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the grace that will be brought to you

ఆయన వారికిచ్చు వస్తువువలెనున్నదని దేవుడు విశ్వాసులతో వ్యవహరించు కరుణగల విధానమును గూర్చి చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

when Jesus Christ is revealed

ఇది క్రీస్తు రాకడను గూర్చి సూచించుచున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. దీనిని 1 పేతురు.1:7 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరికి యేసు క్రీస్తు ప్రత్యక్షమవునప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)