te_tn/1pe/01/09.md

1.1 KiB

the salvation of your souls

ఇక్కడ “ఆత్మలు” అనే పదము ఒక సంపూర్ణ వ్యక్తిని సూచిస్తుంది. “రక్షణ” అనే నైరూప్య నామవాచకమును క్రియాపదముతో తర్జుమా చేయవచ్చును. ప్రత్యమ్నాయ తర్జుమా: “మీ రక్షణ” లేక “దేవుడు మిమ్మును రక్షించును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

salvation

ఈ పదమును ఇక్కడ ఒక వస్తువులాగా ఉపయోగించబడియున్నది. వాస్తవానికి, “రక్షణ” అనునది దేవుడు మనలను రక్షించు క్రియయైయున్నది, లేక దానికి పరిణామముగా జరుగు విషయమైయున్నది.