te_tn/1pe/01/05.md

1.6 KiB

You are protected by God's power

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయా తర్జుమా: “దేవుడు మిమ్ములను కాపాడుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

by God's power

దేవుడు శక్తివంతుడు మరియు విశ్వాసులను రక్షించువాడు అని చెప్పడానికి ఇక్కడ “బలము” అనే పదమును ఉపయోగించియున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

through faith

ఇక్కడ “విశ్వాసం” అనే పదము క్రీస్తులో విశ్వాసులు నమ్మికయుంచియున్నారనె వాస్తవాన్ని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీ విశ్వాసం ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

that is ready to be revealed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయా తర్జుమా: “దేవుడు ప్రత్యక్షపరచడానికి సిద్ధంగా ఉన్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)