te_tn/1pe/01/03.md

972 B

General Information:

విశ్వాసుల రక్షణ మరియు విశ్వాసమును గూర్చి పేతురు మాట్లాడుటకు ప్రారంభిస్తాడు. విశ్వాసులకు దేవుడు చేసిన వాగ్దానములు వారసత్వముగా వారు పొందుకొనెదరనే విషయమును అతడు రూపకఅలంకారముగా వివరించుచున్నాడు.

our Lord Jesus Christ ... has given us new birth

“మన” మరియు “మనకు” అనే పదములు పేతురు మరియు అతని చదువరులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

he has given us new birth

మనకు క్రొత్త జన్మనిచ్చాడు