te_tn/1jn/05/16.md

884 B

his brother

తోటి విశ్వాసులు

life

జీవితం” అనే పదం ఈ అక్షరం అంతట శారీరిక జీవితంకంటే అధికమని తెలియచేస్తుంది. ఇక్కడ “జీవితం” అనేది ఆత్మీయంగా జీవించి ఉండటాన్ని తెలియచేస్తుంది. 1 John 1:1. లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

death

శాశ్వతంగా దేవుని సన్నిధికి దూరంగా గడపటం అనేది, శాశ్వతమైన మరణాన్ని తెలియచేస్తుంది,