te_tn/1jn/05/14.md

658 B

this is the confidence we have before him, that

నైరూప్య నామవాచకం “విశ్వాసం”ను “నమ్మకము” గా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ విషయం మనకు తెలుసు కాబట్టి మనకు దేవుని సన్నిధిలో నమ్మకం ఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

if we ask anything according to his will

దేవుని చిత్తానికి అణుగుణంగా మనం అడిగితే