1.3 KiB
1.3 KiB
And the witness is this
దేవుడు చెప్పేది ఇదే
life
“జీవితం” అనే పదం ఈ అక్షరం అంతట శారీరిక జీవితంకంటే అధికమని తెలియచేస్తుంది. ఇక్కడ “జీవితం” అనేది ఆత్మీయంగా జీవించి ఉండటాన్ని తెలియచేస్తుంది. 1 John 1:1. లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)
this life is in his Son
ఈ జీవితం ఆయన కుమారుని ద్వార లేక “మనం ఆయన కుమారునితో చేరితే మనము నిరంతం జీవిస్తాము” లేక “మనము ఆయన కుమారునితో ఐక్యముగా ఉంటే మనము నిరంతరం జీవిస్తాము”
Son
దేవుని కుమారుడైన యేసుకు ఇది ఒక ముఖ్యమైన పేరు (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)