te_tn/1jn/05/06.md

1.9 KiB

Connecting Statement:

యోహాను యేసుక్రీస్తు గురించి మరియు దేవుడు ఆయనను గురించి చెప్పినదానిని బోధించుచున్నాడు

This is the one who came by water and blood: Jesus Christ

నీరు మరియు రక్తం ద్వార వచ్చినవాడే యేసు క్రీస్తు. ఇక్కడ “నీరు” యేసు బాప్తిస్మము యొక్క మారు పేరు కావొచ్చు, మరియు “రక్తం” అంటే సిలువపై యేసు మరణమని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు బాప్తిస్మము యొద్ద మరియు ఆయన మరణం యొద్ద యేసుక్రీస్తు తన కుమారుడని దేవుడు చూపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

He came not only by water, but also by water and blood

ఇక్కడ “నీరు” యేసు బాప్తిస్మము యొక్క మారు పేరు కావొచ్చు, మరియు “రక్తం” అంటే సిలువపై యేసు మరణమని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన బాప్తిస్మము ద్వార యేసు తన కుమారుడని దేవుడు మనకు చూపించలేదు, కానీ ఆయన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన మరణం ద్వార చూపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)