te_tn/1jn/04/intro.md

2.2 KiB
Raw Permalink Blame History

1వ యోహాను పత్రిక 04వ అధ్యాయములోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు

ఆత్మ

“ఆత్మ” అనే పదం ఈ అధ్యాయములో వివిధ రూపాల్లో ఉపయోగించబడింది. కొన్ని సందర్భాలలో ఆత్మీయ జీవులను గూర్చి తెలియచేస్తుంది.కొన్నిసార్లు ఇది యొక్క పాత్రను సూచిస్తుంది. ఉదాహరణకు “అంత్యక్రీస్తు యొక్క ఆత్మ” “సత్యము యొక్క ఆత్మ” మరియు లోపం యొక్క ఆత్మ” అంత్యక్రీస్తు, సత్యం మరియు లోపం యొక్క విలక్షణమైన వాటిని సూచిస్తాయి. “ఆత్మ” (“ఎస్” లేదా “S అనే పెద్ద అక్షరంతో వ్రాయబడింది) మరియు “దేవుని ఆత్మ” దేవుని సూచిస్తుంది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/antichrist)

ఈ అధ్యాయములోని ఇతర తర్జుమా ఇబ్బందులు

దేవుని ప్రేమించడం

మనుష్యులు దేవుని ప్రేమిస్తే, వారు దానిని వారు జీవించే విధానంలో మరియు ఇతర వ్యక్తులతో ప్రవర్తించే విధానంలో చూపించాలి. ఇలా చేయడం వలన దేవుడు మనలను రక్షించాడని మరియు మనము ఆయనకు చెందినవారమని స్థిరపరచవచ్చు, కాని ఇతరులను ప్రేమించడం మనలను రక్షించదు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/save)