1.7 KiB
1.7 KiB
Whoever confesses that Jesus is the Son of God
ఆయన దేవుని కుమారుడని యేసుని గురించి ఎవరైనా నిజం చెప్పిన
Son of God
ఇది యేసును దేవునితో తన సంభందాన్ని వివరించే ముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)
God remains in him and he in God
ఒకరితో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. 1 John 2:6. లో మీరు “దేవునిలో ఉన్నారు” అని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతనితో సహవాసం కొనసాగిస్తున్నాడు మరియు అతను దేవునితో సహవాసం కొనసాగుస్తున్నాడు” లేక “దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు మరియు అతను దేవునిలో నిలిచి ఉంటాడు (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)
and he in God
“ఉండడం” అనే పదం మునుపటి వాక్యములో నుండి అర్థం అవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు అతను దేవునిలో ఉంటాడు” (చూడండి: అండాకారము)