1.4 KiB
1.4 KiB
We should not be like Cain
కయీను చేసిన విధంగా మనము చేయకూడదు
brother
ఇది కయీను తమ్ముడైన హేబెలును సూచిస్తుంది
Why did he kill him? Because
తన ప్రేక్షకులకు నేర్పించడానికి యోహాను ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దిన్ని వివరణగా తర్జుమా చేయవచ్చు ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను అతన్ని చంపాడు ఎందుకంటే” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)
his works were evil and his brother's righteous
“రచనలు అనే మాటలు రెండవ వాక్యములో కూడా అర్థమైయ్యాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “కయీను క్రియలు దుర్మార్గమైనవి మరియు అతని తమ్ముని క్రియలు నీతిగలవి” లేక “కయీను దుర్మార్గపు పనులను చేసాడు మరియు అతని తమ్ముడు మంచి పనులను చేసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)