te_tn/1jn/03/11.md

698 B

General Information:

కయీను మరియు హేబెలు మొదటి పురుషుడు మరియు స్త్రీ అయిన ఆదాము హవ్వల మొదటి కుమారులు.

Connecting Statement:

ఇక్కడ యోహాను విశ్వాసులను వారు జీవించే విధానం ద్వారా ఒకరినొకరు ఎలా గుర్తించగలరో అని బోధించుచున్నాడు; అతడు తన చదవరులను ఒకకరినొకరు ప్రేమించాలని బోధించుచున్నాడు.