te_tn/1jn/02/intro.md

3.4 KiB

1వ యోహాను పత్రిక 02వ అధ్యాయములోని సాధారణ గమనికలు

ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు

అంత్యక్రీస్తు

ఈ అధ్యాయములో యోహాను నిర్దిష్టమైన అంత్యక్రీస్తుని మరియు చాలా మంది అంత్యక్రీస్తులను గురించి వ్రాసారు. “అంత్యక్రీస్తు” అనగా “క్రీస్తు విరోధి.” అంత్యక్రీస్తు అంత్య దినములో యేసును ఆయన పనిని అనుకరిస్తాడు, అయితే అతడు దానిని చెడుతనమునకై చేస్తాడు. ఈ వ్యక్తి రాక ముందు, క్రీస్తుకు వ్యతిరేకముగా పనిచేయువారు చాలా మంది ఉంటారు; వారిని కూడా “ అంత్యక్రీస్తులు” అని పిలువబడుతుంది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/antichrist]] మరియు [[rc:///tw/dict/bible/kt/lastday]] మరియు rc://*/tw/dict/bible/kt/evil)

ఈ అధ్యాయములో ప్రసంగం యొక్క ప్రాముఖ్య భాషియములు

రూపకఅలంకారము

ఈ అధ్యయమందంతట సమానమైన రూపకఅలంకారములయొక్క చాలా సమూహాలున్నవి.

దేవునిలో ఉండటం దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఒక రూపకఅలంకారమైయున్నది, దేవునిని, మరియు ఆయన మాటను మరియు సత్యం ప్రజలలో ఉండటం ప్రజలకు దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం మరియు పాటించడం కోసం ఒక రూపకఅలంకారములు.

నడక అనేది పాపానికి ఒక రూపకఅలంకారం, ఒకరు ఎక్కడికి వెళుతున్నారో తెలియకపోవడం ఎలా ప్రవర్తించాలో తెలియక పోవడానికి ఒక రూపకఅలంకారం, మరియు పొరపాట్లు చేయటం పాపానికి రూపకఅలంకారం.

సరియైనది తెలిసికోవడానికి మరియు చేయటానికి వెలుగు ఒక రూపకఅలంకారం, చీకటి మరియు అంధత్వం సరైనది తెలిసికొనక తప్పుచేసినందుకు రూపకఅలంకారములైయున్నవి.

ప్రజలను తప్పుదారి పట్టించడం తప్పుడు విషయాలను ప్రజలకు బోధించడానికి ఒక రూపకఅలంకారంమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)