te_tn/1jn/02/26.md

716 B

those who would lead you astray

ఇక్కడ “దారితప్పడం” అనేది సత్యం కానిదాన్ని నమ్మమని ఒకరిని ఒప్పించడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును మోసపరచువారు” లేక “యేసుక్రీస్తు గురించిన అబద్దాలను నమ్మాలని కోరుకునేవారు” అని తర్జుమా చేయబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)