te_tn/1jn/02/25.md

850 B

This is the promise he gave to us—eternal life.

ఆయన మనకు నిత్యజీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసాడు లేక “మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేసాడు”

life

“జీవితం” అనే పదం సహజమైన జీవితం కంటే ఎక్కువ అని చెప్పబడింది. ఇక్కడ “జీవితం” అనేది ఆత్మీకంగా జీవించి ఉండటాన్ని తెలియచేస్తుంది. 1 John 1:1 లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)