te_tn/1jn/02/24.md

3.4 KiB

General Information:

ఇక్కడ “మీరు” అనే పదం బహువచనమైయుండి యోహాను వ్రాసిన వ్యక్తులతోపాటు విశ్వాసులందరని తెలియపరుస్తుంది. “ఆయన” అనే పదం నొక్కి చెప్పడం జరిగింది. మరియు క్రీస్తుని సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

మొదట విన్నవాటిలో కొనసాగాలని యోహాను విశ్వాసులకు జ్ఞాపకము చేయుచున్నాడు.

As for you

క్రీస్తుకు వ్యతిరేకంగా ఎలా జీవిస్తారో బదలుగా వారు యేసు అనుచరులుగా ఎలా జీవించాలో యోహాను వారికీ చెప్పుచున్నాడు.

let what you have heard from the beginning remain in you

మీరు మొదటినుండి విన్నదాన్ని జ్ఞాపకముంచుకోనుడి మరియు నమ్ముడి. వారు ఎలా విన్నారో, వారు విన్నది, మరియు “ప్రారంభం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పవచ్చు: ప్రత్యామ్నాయ తర్జుమా: “మొదట మీరు విశ్వాసులైనప్పటినుండి మీరు విశ్వసించినట్లే యేసుని గురించి మేము మీకు నేర్పించిన వాటిని విశ్వసించడం కొనసాగించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

what you have heard from the beginning

మొదట మీరు విశ్వాసులైనప్పుడు మేము యేసుని గురించి మీకు నేర్పించాము

If what you heard from the beginning remains in you

“ఉండడం” అనే పదం రక్షణ గురించి కాక సంబంధాన్ని గురించి వివరిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మొదట మేము నేర్పించినదాన్ని మీరు విశ్వసిస్తూ ఉంటె” అని చెప్పబడింది.

also remain in the Son and in the Father

“ఉండడం” అంటే సహవాసాన్ని కొనసాగించడం అని అర్థం. 1 John 2:6. లో’ “ఉండడానికి” అనే ఇదే విధమైన వచనమును ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “కుమారునితో మరియు తండ్రితో సహవాసం కొనసాగించండి లేక “కుమారుడు మరియు తండ్రిలో నిలచి ఉండండి” అని చెప్పబడింది (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)