te_tn/1jn/01/03.md

1.4 KiB

General Information:

ఇక్కడ “మనము” “మాకు” మరియు “మా” అనే పదాలు యోహాను మరియు యేసుతో ఉన్నవారిని తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

That which we have seen and heard we declare also to you

మేము చూసిన వాటిని విన్నావాటిని కూడా మీకు తెలియచేసేదము

have fellowship with us. Our fellowship is with the Father

మాకు సన్నిహితులైయుండుడి. మనము తండ్రియైన దేవునికి స్నేహితులమైయున్నాము

Our fellowship

యోహాను తన పాఠకులను చేర్చాడా లేదా మినహాయించాడో స్పష్టంగా లేదు. మీరు దిన్ని ఏ విధంగానైనా తర్జుమా చేయవచ్చు.

Father ... Son

ఇవి దేవుని మరియు యేసుని మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేర్లు (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)