te_tn/1co/16/21.md

515 B

I, Paul, write this with my own hand

పౌలు తోటి పనిచేయువారిలో ఒకరు మిగిలిన పత్రికలో వ్రాసినప్పటికి ఈ పత్రికలోని సూచనలు అతని నుండి వచ్చినవని పౌలు స్పష్టం చేస్తున్నాడు. పౌలు ఈ చివరి భాగమును తన స్వహస్తాలతో వ్రాసాడు.