te_tn/1co/16/03.md

762 B

whomever you approve

ఈ చందాను యేరుషలేముకు తీసుకు వెళ్ళుటకు తమ స్వంత ప్రజలలో కొంత మందిని నిర్ణయించాలని పౌలు సంఘానికి చెప్పుచున్నాడు. “మీరు ఎవరిని ఎన్నుకుంటారో” లేక “మీరు నియమించిన వ్యక్తులు”

I will send with letters

సాధ్యమయ్యే అర్థాలు 1) “నేను వ్రాసే ఉత్తరాలతో పంపెదను” లేక 2) “మీరు వ్రాసే ఉత్తరాలతో పంపెదను.”