te_tn/1co/14/intro.md

2.1 KiB

1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయములోని సాధారణ గమనికలు

నిర్మాణము మరియు క్రమపరచుట

ఈ అధ్యాయములో పౌలు తిరిగి ఆత్మీయ వరాల గురించి చర్చిస్తాడు.

కొన్ని అనువాదాలు పాత నిబంధన నుండి ఉదహరింపబడిన వాటిని మిగిలిన వచనం కంటే పేజీలో కుడి వైపునకు అమర్చుతాయి. 21వ వచనంలోని పదాలతో యు.ఎల్.టి (ULT) దీన్ని చేస్తుంది.

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

భాషలు

భాషల వరాల యొక్క ఖచ్చితమైన అర్థమును విద్వాంసులు అంగీకరించరు. పౌలు భాషా వరమును అవిశ్వాసులకు సంకేతంగా వర్ణించాడు. ఎవరైనా మాట్లాడుటను అర్థం చేసుకోకపోతే వారు పూర్తి సంఘమునకు సేవ చేయరు. సంఘము ఈ వరమును యుక్తముగా ఉపయోగించడం చాలా ప్రాముఖ్యమైనది.

ప్రవచనము

ప్రవచనం యొక్క ఖచ్చితమైన అర్థం ఆత్మీయ వరమని విద్వాంసులు అంగికరించరు. ప్రవక్తలు సంఘమంతటిని నిర్మించగలడని పౌలు చెప్పాడు. అతను ప్రవచనమును విశ్వాసులకు ఒక వరము అని వివరించాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/prophet)