te_tn/1co/14/36.md

1.1 KiB

Did the word of God come from you? Are you the only ones it has reached?

క్రైస్తవులు ఏమి చేయాలన్నది దేవుడు కోరుకుంటున్నాడో అని అర్థం చేసుకునేది కొరింథీయులే కాదని పౌలు నొక్కి చెప్పాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొరింథులో దేవుని వాక్కు మీ నుండి రాలేదు; దేవుని చిత్తమును అర్థం చేసుకునే ప్రజలు మీరు మాత్రమే కాదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the word of God

ఇక్కడ దేవుని వాక్కు దేవుని నుండి వచ్చిన సందేశమునకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని సందేశం” (చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)