te_tn/1co/14/29.md

829 B

Let two or three prophets speak

సాధ్యమయ్యే అర్థాలు 1) ఒక సమావేశంలో ఇద్దరు లేక ముగ్గురు ప్రవక్తలు మాత్రమే మాట్లాడతారు లేక 2) ఇద్దరు లేక ముగ్గురు ప్రవక్తలు మాత్రమే ఏ సమయములోనైనా మాట్లాడే విషయములో మలుపులు తీసుకుంటారు.

to what is said

దీన్ని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చెప్పేదానికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)