te_tn/1co/14/26.md

1.0 KiB

What is next then, brothers?

పౌలు తన సందేశంలో తరువాతి భాగమును పరిచయం చేయుటకు ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే నేను చెప్పినవన్నియూ నిజమే, నా తోటి విశ్వాసులారా మీరు చేయవలసినది ఇదే.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

interpretation

దీని అర్థం ఏవరైన ఒక భాషలో చెప్పినటువంటి దానిని ఆ భాష అర్థం కాని ఇతరులకు చెప్పడం. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2:13లో “వివరించడం” అనేది ఎలా అనువదించబడిందో చూడండి.