te_tn/1co/14/25.md

1.2 KiB

The secrets of his heart would be revealed

ఇక్కడ “హృదయం” అనేది ఒక వ్యక్తీ ఆలోచనలకు మారుపేరైయున్నది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆ వ్యక్తీ యొక్క హృదయ రహస్యాలను బయలుపరుస్తాడు” లేక అతను తన వ్యక్తిగత అంతర్గత ఆలోచనలను గుర్తిస్తాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

he would fall on his face and worship God

అతని ముఖం మీద పడటం ఒక భాషీయమైయున్నది, అంటే సాగిలపడటం. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు సాగిలపడి దేవుని ఆరాధించేవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)