te_tn/1co/14/21.md

768 B

In the law it is written,

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్త ఈ మాటలను ధర్మశాస్తంలో వ్రాసాడు:” (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)

By men of strange tongues and by the lips of strangers

ఈ రెండు వాక్య భాగాలు ప్రాథమికంగా ఒకే విషయమని దీని అర్థం మరియు నొక్కి చెప్పుట కొరకు ఉపయోగించబడ్డాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)