te_tn/1co/14/20.md

948 B

General Information:

క్రీస్తు సంఘ ప్రారంభంలో ఇతర భాషలలో మాట్లాడటం జరగుటకు చాలా సంవత్సరాల ముందే వివిధ భాషలలో మాట్లాడటం యెషయ ప్రవక్త ద్వారా ముందే చెప్పబడిందని పౌలు వారికి చెప్పెను.

do not be children in your thinking

ఇక్కడ “చిన్న పిల్లలు” అనేది అధ్యాత్మీకంగా అపరిపక్వంగా ఉండుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చిన్న పిల్లలవలే ఆలోచించవద్దు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)