te_tn/1co/14/16.md

1.2 KiB

you praise God ... you are giving thanks ... you are saying

ఇక్కడ “మీరు” అనేది ఏకవచనం అయినప్పటికీ, పౌలు ఆత్మతో ప్రార్థించే ప్రతి ఒక్కరిని సంభోదిస్తున్నాడు, కాని మనస్సుతో ప్రార్థించే వారిని కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

how will the outsider say ""Amen"" ... saying?

ఇది ఒక ప్రకటన కావచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బయటి వ్యక్తీ ఎప్పటికీ ‘ఆమేన్’ అని చెప్పలేడు ... మాట (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the outsider

సాధ్యమయ్యే అర్థాలు 1) “మరొక వ్యక్తి” లేక 2) “మీ సంఘములో ఉన్న క్రొత్త వ్యక్తులు

say ""Amen”

అంగీకరించగలరు (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)