te_tn/1co/14/14.md

904 B

my mind is unfruitful

ప్రార్థన చేయటమును మనస్సు అర్థం చెసుకోలేదు మరియు, అందువలన ప్రార్థన నుండి ఎటువంటి ప్రయోజనం పొందకపోవడం “మనస్సు ఫలించనిది” అని చెప్పబడుతుంది.” ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను దానిని నా మనస్సులో అర్థం చేసుకోలేను” లేక “నా మనస్సు ప్రార్థన నుండి ప్రయోజనం పొందదు ఎందుకంటే నేను చెపుతున్న మాటలు నాకు అర్థం కాలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)