te_tn/1co/14/01.md

909 B

Connecting Statement:

బోధన మరింత ముఖ్యమని వారు తెలుసుకోవాలని పౌలు కోరుకుంటాడు ఎందుకంటే అది ప్రేమతో చేయాలని ప్రజలకు నిర్దేశిస్తుంది.

Pursue love

ప్రేమ గురించి పౌలు ఒక వ్యక్తిలా మాట్లాడుతున్నాడు. “ప్రేమను అనుసరించండి” లేక “ప్రజలను ప్రేమించుటకు కష్టపడండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-123person)

especially that you may prophesy

మరియు వాక్య సందేశం ప్రకటించగలిగేలా ప్రత్యేకంగా కృషి చేయండి