te_tn/1co/13/12.md

1.7 KiB

For now we see indirectly in a mirror

పౌలు రోజులలోని అద్దాల గాజు కాకుండా ప్రకాశించే లోహంతో తయారు చేయబడ్డ మరియు మసక, అస్పష్టమైన ప్రతిబింబమును అందిస్తాయి.

now we see

సాధ్యమయ్యే అర్థాలు 1) “ఇప్పుడు మనం క్రీస్తును చూస్తాము లేక 2) “ఇప్పుడు మనం దేవునిని చూస్తాము.”

but then face to face

కాని అప్పుడు క్రీస్తును ముఖాముఖిగా చూస్తాము దీని అర్థం మనం క్రీస్తుతో స్వాభావికముగా ఉంటాము. (చూడండి: [[rc:///ta/man/translate/figs-ellipsis]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])

I will know fully

“క్రీస్తు” అనే మాట అర్థమైంది. ప్రత్యామ్నయ తర్జుమా: “నేను యేసును పూర్తిగా తెలుసుకుంటాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

just as I have been fully known

దీనిని క్రియాశీలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు నన్ను పూర్తిగా తెలుసుకున్నట్లే” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)