te_tn/1co/12/10.md

2.5 KiB

to another prophecy

“అదే ఆత్మచే ఇవ్వబడింది” అనే మాటలు మునుపటి వాక్యభాగంలోనివని అర్థమయ్యాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అదే ఆత్మ ద్వారా ప్రవచనం అనే వరం ఇవ్వబడుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

to another various kinds of tongues

“అదే ఆత్మచే ఇవ్వబడినవి” అనే మాటలు మునుపటి వాక్యభాగంలోనివని అర్థమయ్యాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వివిధ రకాల నాలుకలకు వరం ఒకే ఆత్మ ద్వారా ఇవ్వబడుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

various kinds of tongues

ఇక్కడ “నాలుకలు” అనగా భాషలను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వివిధ రకాల భాషలను మాట్లాడే సామర్థ్యం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

to another the interpretation of tongues

“అదే ఆత్మచే ఇవ్వబడినవి” అనే మాటలు మునుపటి వాక్యభాగంలోనివని అర్థమయ్యాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరొకరికి ఆ భాషల యొక్క విరరణ చెప్పే శక్తి అదే ఆత్మ ద్వారా ఇవ్వబడుతుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

the interpretation of tongues

ఇది ఎవరైనా ఒక భాషలో చెప్పేది వినుటకు మరియు ఆవ్యక్తి ఏమి చెప్పుచున్నడో ప్రజలకు చెప్పుటకు మరొక భాషను ఉపయోగించగల సామర్థ్యమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వేరే భాషలలో చెప్పబడిన వాటిని అర్థం చేసుకోగల సామర్థ్యం”