te_tn/1co/11/07.md

770 B

should not have his head covered

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: సాధ్యమయ్యే అర్థాలు 1) “తన తలను కప్పుకోనకూడదు” లేక 2) “తన తలను కప్పుకోవలసిన అవసరం లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

glory of the man

పురుషుడు దేవుని గొప్పతనమును ప్రతిబింబించినట్లే, స్త్రీ పురుషుని లక్షణమును ప్రతిబింబిస్తుంది.