te_tn/1co/11/01.md

473 B

Connecting Statement:

పౌలు తాను క్రీస్తును అనుసరించే విధంగా తనను అనుసరించమని గుర్తుచేసిన తరువాత, స్త్రీలు మరియు పురుషులు విశ్వాసులుగా ఎలా జీవించాలో పౌలు కొన్ని నిర్దిష్ట సూచనలు ఇస్తాడు.