te_tn/1co/10/30.md

1.4 KiB

If I partake of the meal with gratitude, why am I being insulted for that for which I gave thanks?

వినేవాడు తన మనసులోని ప్రశ్నకు సమాధానం చెప్పాలని వక్త కోరుకుంటాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను కృతజ్ఞతతో భోజనం పుచ్చుకుంటాను, అందువలన నేను కృతజ్ఞతలు చెప్పినందున ఎవరూ నన్ను అవమాని౦చకూడదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

If I partake

కొంతమంది కొరింథీయులు ఏమి ఆలోచిస్తున్నారో పౌలు ఉల్లేఖించకపోతే “నేను” అనే పదం కృతజ్ఞతతో మాంసం తినేవారిని సూచిస్తుంది. “ఒక వ్యక్తి పుచ్చుకుంటే” లేక “ఒక వ్యక్తి తిన్నప్పుడు”

with gratitude

మరియు దాని కోసం దేవునికి కృతజ్ఞతలు లేక “మరియు దాని కోసం నాకు ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు”