te_tn/1co/10/28.md

1.7 KiB

But if someone says to you ... do not eat ... who informed you

కొన్ని అనువాదాలు ఈ వచనం, తరువాతి వచనం లఘుకోష్టకములో మరియు “మీది కాదు” గా కొనసాగుతున్నాయి ఎందుకంటే 1) ఇక్కడ “మీరు” మరియు “తినండి” అనే రూపాలు ఏకవచనమైయున్నాయి కాని పౌలు ఈ వాక్యానికి ముందు మరియు తరువాత బహువచన రూపాన్ని ఉపయోగిస్తాడు, మరియు 2) “నా స్వేచ్ఛను మరొకరి మనస్సాక్షి ఎందుకు నిర్ణయించాలి?” తరువాతి వచనంలో “మనస్సాక్షి నిమిత్తము ప్రశ్నలు అడుగకుండానే మీ ముందు ఉంచినదానిని తినండి” 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10:27 “ఎదుటి మనిషి యొక్క మనస్సాక్షి కంటే.” (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

says to you ... do not eat ... informed you

పౌలు కొరింథీయులతో వారు ఒక వ్యక్తిలా మాట్లాడుతున్నాడు, కాబట్టి “మీరు” అనే మాట మరియు “తినవద్దు” అనే ఆదేశం ఏకవచనమై యున్నది. (చూడండి : rc://*/ta/man/translate/figs-you)