te_tn/1co/10/22.md

1.1 KiB

Or do we provoke the Lord to jealousy?

కొరింథీయులు తమ మనస్సులో ఈ సమాధానం చెప్పాలని పౌలు కోరుకుంటాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువుకు రోషం కలిగేలా చేయడం మంచిది కాదని నేను మీకు చెప్పకుండా మీరు తెలుసుకోవాలి.”

provoke

కోపం లేక నొప్పించుట

Are we stronger than he is?

కొరింథీయులు తమ మనస్సులో ఈ సమాధానం చెప్పాలని పౌలు కోరుకుంటాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దేవునికంటే బలవంతులము కామని నేను చెప్పకుండానే మీరు తెలుసుకోవాలి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)