te_tn/1co/10/21.md

1006 B

You cannot drink the cup of the Lord and the cup of demons

పౌలు దయ్యాలవలె అదే పాత్రనుండి తాగుతున్న వ్యక్తిగురించి మాట్లాడుతాడు, సాక్ష్యంగా ఆ వ్యక్తీ దయ్యం యొక్క స్నేహితుడు అని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు ప్రభువుతో మరియు దయ్యాలతో ఇద్దరితో నిజమైన స్నేహితులుగా ఉండటం అసాధ్యం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

You cannot have fellowship at the table of the Lord and the table of demons

మీరు నిజంగా ప్రభువు ప్రజలతో మరియు దయ్యాలతో కలసి ఉండటం అసాధ్యం