te_tn/1co/10/19.md

1.9 KiB

What am I saying then?

పౌలు కొరి౦థీయులకు ఇప్పటికే తెలిసిన విషయాలను గుర్తు చేస్తున్నాడు తద్వారా వారికి క్రొత్త వర్తమానమును ఇవ్వగలడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఏమి చేప్పుచున్నానో పునర్విమర్శించనివ్వండి.” లేక “ఇదే నా ఉద్దేశ్యం.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

That an idol is anything?

కొరి౦థీయులు తమ మనసులోని ప్రశ్నకు సమాధానం చెప్పాలని పౌలు కోరుకుంటాడు, అందువలన అతను వారికి చెప్పనవసరం లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విగ్రహం వాస్తవమైనదని నేను చెప్పడం లేదని మీకు తెలుసు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Or that food sacrificed to an idol is anything?

కొరి౦థీయులు తమ మనసులోని ప్రశ్నకు సమాధానం చెప్పాలని పౌలు కోరుకుంటాడు, అందువలన అతను వారికి చెప్పనవసరం లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విగ్రహమునకు బలి అర్పించే ఆహారము ముఖ్యం కాదని నేను అనడం లేదని మీకు తెలుసు.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])