te_tn/1co/10/16.md

1.9 KiB

The cup of blessing

ప్రభువు భోజనం యొక్క ఆచారంలో ఉపయోగించిన పాత్రలోని ద్రాక్షారసం లాగ పౌలు దేవుని ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

that we bless

దాని కోసం మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము

is it not a sharing in the blood of Christ?

మనం పంచుకునే ద్రాక్షారసం పాత్ర క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడం గురించి తెలియచేస్తుందని ఇప్పటికే కొరింథీయులకు తెలిసిన విషయాల గురించి పౌలు గుర్తుచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనం క్రీస్తు రక్తంలో పాలుపంచుకుంటాము.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

The bread that we break, is it not a sharing in the body of Christ?

పౌలు కొరింథీయులకు ఇప్పటికే తెలిసిన విషయాల గురించి గుర్తుచేస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనం రొట్టెను పంచుకున్నప్పుడు క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

a sharing in

పాల్గొనడం లేక “ఇతరులతో సమంగా పాల్గొనడం”