te_tn/1co/10/14.md

1.1 KiB

Connecting Statement:

క్రీస్తు రక్తం మరియు శరీరమును సూచించే సంస్కరణము గురించి మాట్లాడేటప్పుడు పవిత్రంగా ఉండాలని మరియు విగ్రహారాధన మరియు అనైతికతకు దూరంగా ఉండాలని పౌలు వారికి గుర్తు చేస్తూనే ఉన్నాడు.

run away from idolatry

విగ్రహాలు ప్రమాదకరమైన జంతువులాంటి స్వాభావిక విషయాలని వాటిని ఆరాధించే పద్ధతి గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విగ్రహారాధన నుండి బయట పడుటకు మీరు చేయగలిగినదంతా చేయుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)