te_tn/1co/10/13.md

1.1 KiB

No temptation has overtaken you that is not common to all humanity

దీనిని సానుకూలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మల్ని ప్రభావితం చేసే పరిక్షలు ప్రజలందరూ అనుభవించే పరిక్షలే” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

He will not let you be tempted beyond your ability

మీరు సహీంచే అంత బలంగా ఉన్న మార్గాలలో మాత్రమే మిమ్మల్ని పరీక్షించుటకు ఆయన అనుమతిస్తాడు

will not let you be tempted

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును పరీక్షించుటకు ఎవరిని అనుమతించడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)