te_tn/1co/10/05.md

785 B

not well pleased

అసంతృప్తి లేక “కోపం” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

most of them

ఇశ్రాయేలీయుల తండ్రులు

their corpses were scattered about

దేవుడు వారి శవాలను చెల్లాచేదురు చేసాడు లేక “దేవుడు వారిని చంపి వారి శవాలను చెల్లాచెదరగొట్టాడు”

in the wilderness

ఐగుప్తు మరియు ఇశ్రాయేలు దేశం మధ్య ఎడారి భూమిద్వారా ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు సంచరించారు