te_tn/1co/08/08.md

1.4 KiB

food will not present us to God

దేవుడు మనలను దేవుడు అంగీకరించే వ్యక్తిలాగా పౌలు ఆహారం గురించి మాట్లాడతాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆహారం మనకు దేవుని నుండి మెప్పు ఇవ్వదు” లేక “మనం తినే ఆహరం దేవునిని మనము సంతోష పరచేలాగా ఉండదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

We are not worse if we do not eat, nor better if we do eat it

దీనిని సానుకూల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనం కొన్ని తినకపోతే, దేవుడు మనల్ని తక్కువగా ప్రేమిస్తాడు అని కొందరు అనుకోవచ్చు కాని వారి ఆలోచన తప్పు. మనం ఆ ఆహారమును తింటే దేవుడు మనల్ని ప్రేమిస్తాడని భావించే వారి ఆలోచనకూడా తప్పే” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)